Ukraine Girl Celebrates 7th Birthday | Borders Romania | శరణార్థి చిన్నారికి ఘనంగా పుట్టినరోజు వేడుక
యుద్ధభయంతో ఉక్రెయిన్ విడిచి.. రొమేనియా సరిహద్దులకు చేరుకున్న ఓ చిన్నారికి అక్కడి సిబ్బంది….. ఘనంగా పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థుల కోసం…. రొమేనియా సరిహద్దు పట్టణమైన సిరెట్ లో క్యాంపు ఏర్పాటుచేశారు. తన తల్లితో పాటు క్యాంపుకు చేరుకున్న అరినా అనే చిన్నారికి… అక్కడి సిబ్బంది పుట్టిన రోజు వేడుక నిర్వహించారు.…