AP

Ukraine Girl Celebrates 7th Birthday | Borders Romania | శరణార్థి చిన్నారికి ఘనంగా పుట్టినరోజు వేడుక

యుద్ధభయంతో ఉక్రెయిన్ విడిచి.. రొమేనియా సరిహద్దులకు చేరుకున్న ఓ చిన్నారికి అక్కడి సిబ్బంది….. ఘనంగా పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థుల కోసం…. రొమేనియా సరిహద్దు పట్టణమైన సిరెట్ లో క్యాంపు ఏర్పాటుచేశారు. తన తల్లితో పాటు క్యాంపుకు చేరుకున్న అరినా అనే చిన్నారికి… అక్కడి సిబ్బంది పుట్టిన రోజు వేడుక నిర్వహించారు.…

6-Year-Old Girl Killed in Russian Shelling in Ukraine | రష్యా బలగాల కాల్పులో ఆరేళ్ల చిన్నారి మృతి

ఉక్రెయిన్ పై రష్యా దాడిలో……. సామాన్యులు సమిధలవుతున్నారు. రష్యా బలగాలు జరుపుతున్న కాల్పుల్లో……. చిన్నారులు, వృద్ధులు మరణిస్తున్నారు. మారియుపోల్ లో ఆరేళ్ల చిన్నారి తీవ్ర గాయాలకు గురై మరణించడం…… అందరి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఆ చిన్నారి మరణంతో వైద్య సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews —————————————————————————————————— ☛ Download ETV…

6 Year Old Girl Killed in Russian Shelling in Ukraine

ఉక్రెయిన్ పై రష్యా దాడిలో……. సామాన్యులు సమిధలవుతున్నారు. రష్యా బలగాలు జరుపుతున్న కాల్పుల్లో……. చిన్నారులు, వృద్ధులు మరణిస్తున్నారు. మారియుపోల్ లో ఆరేళ్ల చిన్నారి తీవ్ర గాయాలకు గురై మరణించడం……అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఆ చిన్నారి మరణంతో వైద్య సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు… #EtvAndhraPradesh #LatestNews #NewsOfTheDay #EtvNews —————————————————————————————————————————- ☛ Download ETV Win App…